నేటి నామినేషన్ దాఖలు వివరాలు

నేటి నామినేషన్ దాఖలు వివరాలు

ADB: నార్నూర్ మండలంలో సర్పంచ్ ఎన్నికల సందడి నెలకొంది. మండలంలో మొత్తం 23 గ్రామపంచాయతీలు ఉండగా.. గురువారం 5 సర్పంచ్ నామినేషన్లు దాఖలు అయినట్లు MPDO పుల్లారావు తెలిపారు. అదేవిధంగా 198 వార్డులు ఉండడంతో ఇవాళ రెండో వార్డు స్థానానికి నామినేషన్లు వచ్చాయని వెల్లడించారు. రేపు ఎక్కువ నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.