సోమవారం నామినేషన్ల ఊపు
KNR: పల్లె పోరు గ్రామాలలో ఊపందుకుంది. ఇవాళ నామినేషన్లు వేయడానికి ఆశావాహ అభ్యర్థులు భారీగా ఆయా క్లస్టర్లకు చేరుకున్నారు. శంకరపట్నం మండలంలోని తాడికల్, కేశవపట్నం, మొలంగూర్ కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకుడు వెంకటేశ్వర్లు సందర్శించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారులను, ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ ను నామినేషన్లు కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.