VIDEO: యూరియా కోసం క్యూ లైన్‌లో నిలబడ్డ రైతులు
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని ఈరోజు గ్రోమోర్ సెంటర్ వద్ద క్యూలైన్‌లో నిలబడి యూరియా బస్తాలు విక్రయిస్తున్నట్లు రైతులు తెలిపారు. యాసంగి, వరి మొక్కజొన్న పంట దిగుబడి కోసం ఉదయం నుంచి క్యూ లైన్‌లో నిలబడి నిరీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ అధికారులు స్పందించి సరిపడా యూరియా అందించాల్సిందిగా రైతులు కోరారు.