వైభవ్ విధ్వంసం.. 16 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు

వైభవ్ విధ్వంసం.. 16 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు

14 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ T20 క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. అతడు ఆడిన 16 ఇన్నింగ్స్‌ల్లోనే 3 సెంచరీలు సాధించడం విశేషం. IPLలో 35 బంతుల్లో, రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో 32 బంతుల్లో, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 59 బంతుల్లో శతకాలు బాదాడు. వైభవ్ ఆటతీరు చూస్తుంటే, త్వరలోనే అతడికి భారత్ సీనియర్ జట్టులో చోటు దక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.