శ్రీ మహాచండీ అలంకారంలో అమ్మవారు

శ్రీ మహాచండీ అలంకారంలో అమ్మవారు

ATP: నార్పలలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారి ఆలయాల్లో మహాచండీ అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు మాడుగుల రాఘవేంద్ర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి మహామంగళ హారతి, మహాగణపతి పూజ, పంచామృతాభిషేకం సుబ్రమణ్య స్వామి పూజ, నవగ్రహ పూజ, లలిత సహస్రనామార్చన, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు.