చిన్నదార్పల్లిలో SR.ఎన్టీఆర్‌కు నివాళి

MBNR: మాజీ సీఎం ఎన్టీఆర్ గారి 29వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా పరిధిలోని 15వ వార్డు చిన్నదర్పల్లిలోని అభిమానులు నిర్వహించారు. అనంతరం వారు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ MPTC గడ్డ బుచ్చన్న, మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, అభిమాన సంఘ నాయకులు బోయ రాజు, తదితరులు పాల్గొన్నారు.