ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీలు

ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీలు

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సబ్ డివిజన్ పరిధిలో గల ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ నిడదవోలు సర్కిల్ ఆఫీసులకు వార్షిక తనిఖీలు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మంగళవారం నిర్వహించారు. ఈ వార్షిక తనిఖీలలో భాగంగా పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్‌లో నిర్వహించే పలు రికార్డులను జిల్లా ఎస్పీ పరిశీలించారు.