VIDEO: ఘనంగా పీ-4 మొదటి వార్షికోత్సవం
AKP: నర్సీపట్నంలో ఆర్డీవో వివి. రమణ ఆధ్వర్యంలో P-4 మొదటి వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్ షిప్‌తో వివిధ ప్రభుత్వ పాఠశాలలో, కార్యాలయాల్లో సేవలను చేసిన వ్యక్తులను సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు.