సూపర్ సైనిక్ మిస్సైల్‌తో టెల్ అవీవ్‌పై ఇరాన్ దాడి
ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై ఇరాన్ విరుచుకుపడుతోంది. సూపర్ సైనిక్ మిస్సైల్‌తో టెల్ అవీవ్‌పై ఇరాన్ దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతమంతా భారీ విస్ఫోటనం జరిగింది. దాడి జరిగిన ప్రాంతంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మరో వైపు దుబాయ్, అబుదాబి, ఖతార్‌లో పలు క్షిపణులతో ఇరాన్ దాడి చేయడంతో భారీగా పొగలు కమ్ముకున్నాయి.