జమ్మికుంట మార్కెట్‌కు మూడు రోజుల సెలవులు

జమ్మికుంట మార్కెట్‌కు మూడు రోజుల సెలవులు

KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం, శని, ఆదివారం వారాంతపు సెలవులు ప్రకటించామని మార్కెట్ పాలక కమిటి ఛైర్‌పర్సన్ స్వప్న తెలిపారు. సోమవారం మార్కెట్ నిర్వహణ జరగనుందని రైతులు, వ్యాపారులు, కార్మికులు గమనించాలని పేర్కొన్నారు.