ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై మరో వీడియో విడుదల
AP: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి సంబంధించిన మరో వీడియోను జనసేన నాయకురాలు వినుత విడుదల చేశారు. '4 సంవత్సరాల ముందు డిపాజిట్లు రాలేదు అన్నావ్. మళ్లీ 2023 నవంబర్‌లో మీ కంటే బలంగా జనసేన తయారైందని మీరే చెప్పారు. ఇవి నువ్వు మాట్లాడిన మాటలే. దీన్ని కూడా మార్పింగ్, ఏఐ అనేవు' అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.