విశాఖ చేరుకున్న మంత్రి నారా లోకేష్
VSP: విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇవాళ సాయంత్రం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖకు రాగా, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై లోకేష్‌కు ఘనస్వాగతం పలికారు. మంత్రి లోకేష్, రోడ్డుమార్గం గుండా పాలకొండ కు బయలుదేరారు.