జిల్లా ఎస్పీ కలిసిన శాంతినగర్ నూతన సీఐ

జిల్లా ఎస్పీ కలిసిన శాంతినగర్ నూతన సీఐ

GDWL: వడ్డేపల్లి మండలం శాంతినగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా నూతనంగా నియమితులైన శంకర్  నిన్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. శాంతినగర్ సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేయాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలన్నారు.