రూ.50వేలు సాయం చేసిన కోవూరు MLA

NLR: ఇందుకూరుపేట మండలం ఆదెమ్మ సత్రం ప్రభుత్వ పాఠశాలకు బస్సు సౌకర్యం లేదు. ఇప్పటి వరకు దాతల సహాయంతో పిల్లలను ప్రైవేట్ వాహనాల్లో పాఠశాలకు తరలిస్తున్నారు. ఆ ఇబ్బందులను గుర్తించిన కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పందించారు. పాఠశాల రవాణా సౌకర్యం నిమిత్తం ఆమె తన సొంత డబ్బు రూ. 50వేలు అందజేశారు.