'మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి'
KMM: రూరల్ మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ రైతు సంఘం ఆధ్వర్యంలో ఇవాళ MPDO ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని MPO శ్రీదేవికి అందజేశారు. మున్సిపాలిటీ పరిధిలో పండిచిన పంటను అమ్ముకునేందకు మార్కెట్‌కు వెళితే దళారీ చేతిలో మోసపోతున్నారన్నారు. ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.