VIDEO: కమాన్పూర్‌లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

VIDEO: కమాన్పూర్‌లో  పోలీసుల ఫ్లాగ్ మార్చ్

PDPL: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో భద్రతా భావాన్ని, నమ్మకాన్ని కల్పించేందుకు కమాన్పూర్ మండల కేంద్రంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రధాన వీధులపై శాంతి-భద్రతల పర్యవేక్షణగా సాగిన ఈ మార్చ్‌లో పెద్ద సంఖ్యలో పోలీసులు పాల్గొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.