VIDEO: సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి

VIDEO: సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి

VSP: మధురవాడ మారికవలస వద్ద విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై కారు డ్రైవర్ దాడి చేసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ చంద్రశేఖర్ సైడ్ ఇవ్వలేదని ఆగ్రహంతో కారు డ్రైవర్ దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ దాడిలో గాయపడిన చంద్రశేఖర్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.