VIDEO: సీపీఐ రాష్ట్ర మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ

VIDEO: సీపీఐ రాష్ట్ర మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ

CTR: పుంగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజా ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర మహాసభల గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 23న నెల్లూరు పట్టణంలో జరిగే సీపీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి కృష్ణమూర్తి పాల్గొన్నారు.