ఏకగ్రీవమైన గ్రామాలు ఇవే
VKB: యాలాల మండలంలో 11 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మండల పరిధిలోని లక్ష్మీనారాయణపూర్, గంగసాగర్, దేవులతాండ, సంగం కుర్దు, కిష్టాపూర్, జక్కేపల్లి, సంగాయి గుట్ట తండా, పెర్కంపల్లి తండా, బండమీదిపల్లి, రేలగడ్డ తండా, సంగయ్యపల్లి తండా గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి.