ఎయిర్‌పోర్ట్ భూ నిర్వాసితులతో కలెక్టర్ సమావేశం

ఎయిర్‌పోర్ట్ భూ నిర్వాసితులతో  కలెక్టర్ సమావేశం

WGL: గాడిపెల్లి గ్రామ 12 భూ నిర్వాసితులతో కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి సమీక్ష నిర్వహించారు. మామునూర్ ఎయిర్‌పోర్ట్ భూముల నష్టపరిహారం చెల్లింపుల గురించి చర్చించారు. వారి అందోళనను నివృత్తి చేశారు. ప్రభుత్వం నుంచి రావల్సిన నష్టపరహారం అందిచడంలో పూర్తి స్థాయిలో కృషి చేస్తామని, కలెక్టర్ హామీ ఇచ్చినట్ల సమాచారం. ఈ సందర్భంగా అధికారులు హాజరయ్యారు.