వైసీపీ కౌన్సిలర్లకు సన్మానం

వైసీపీ కౌన్సిలర్లకు సన్మానం

CTR: నగిరి మున్సిపాలిటీ పాలకవర్గంలోని వైసీపీ ప్రజాప్రతినిధులను మాజీ మంత్రి రోజా సోమవారం సన్మానించారు. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు తమ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోవడంతో ఈ కార్యక్రమాన్ని ఆమె ఏర్పాటు చేశారు. వైసీపీ ఆశయాలను నెరవేర్చడంలో ఎంతో కృషి చేశారని వారిని కొనియాడారు.