VIDEO: మండుతున్న ఎండలు.. మట్టికుండలపై ఆసక్తి

VIDEO: మండుతున్న ఎండలు.. మట్టికుండలపై ఆసక్తి

WGL: గ్రేటర్ వరంగల్ నగరంలో వేసవి కాలం ఆరంభంతో పలు ప్రాంతాల్లో మట్టి కుండల దుకాణాలు భారీగా వెలిశాయి. మట్టి కుండల్లో నీరు సహజంగా చల్లగా, రుచిగా ఉండటంతో ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. ఒక్క మట్టి కుండ ధర రూ. 500 నుంచి రూ. 650 వరకు ఉందని విక్రయదారులు తెలిపారు. ఈ కారణంగా నగరంలో మట్టి కుండల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.