VIDEO: కర్ర సాములో సత్తా చాటిన అమ్మాయి

VIDEO: కర్ర సాములో సత్తా చాటిన అమ్మాయి

KNR: ఆడబిడ్డలు ధైర్య సాహసాలతో ఉండాలని, ఆపద సమయంలో తనను తాను రక్షించుకునేలా ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందాలని ఆ KNR బిడ్డ చెబుతోంది. ఆడ బిడ్డ కాదు ఆడ పులిలా ధైర్యంగా కర్ర సాము, కత్తుల సవారీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. కరీంనగర్ పట్టణానికి చెందిన చిన్నారి నదీరా ఆఫ్సిన్ ఇటీవల మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ చూపగా తాజాగా కర్ర సాము పోటీల్లో బ్లూ బెల్ట్ సాధించింది.