బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు
GDWL: గద్వాల మండలం పూడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు సహా 50 మంది ముఖ్య నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలోకి మంగళవారం చేరారు. మాజీ జెడ్పీటీసీ బాసు శ్యామల గద్వాల పట్టణంలోని తన స్వగృహంలో వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెలిపించాలనరు.