CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన శనివారం స్దానిక టీడీపీ కార్యాలయంలో పలువురు లబ్దిదారులకు CMRF చెక్కులను అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరినీ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఆరోగ్య ,ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న తమకు CMRF అందేలా కృషి చేసిన ఎమ్మెల్యేకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.