ధనుష్ 'తేరే ఇష్క్ మే' ట్రైలర్ విడుదల
తమిళ హీరో ధనుష్, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కాంబోలో రాబోతున్న సినిమా 'తేరే ఇష్క్ మే'. ఈ నెల 28న హిందీతో పాటు తమిళం, తెలుగులో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో కృతి సనన్ కథానాయికగా నటించగా.. AR రెహమాన్ మ్యూజిక్ అందించారు.