'పెన్షన్ రద్దయిన వారు మరల దరఖాస్తు చేసుకోండి'

'పెన్షన్ రద్దయిన వారు మరల దరఖాస్తు చేసుకోండి'

SKLM: పలాస మున్సిపాలిటీలో మంగళవారం వెల్ఫేర్ కార్యదర్శులతో కమిషనర్ రామారావు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రద్దయిన వికలాంగ ఫించన్‌దారులతో మరల దరఖాస్తు చేయించి, కమిషనర్ లాగిన్‌లో అప్లోడ్ అయ్యేటట్లుగా చూడాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వికలాంగు ఫించన్‌దారులు అందరి అర్హులుకి పెన్షన్లు తిరిగి మంజూరు చేపడుతామన్నారు.