జిల్లా స్థాయి చెకుముకి పోటీలకు ఎంపికైన విద్యార్థినిలు

జిల్లా స్థాయి చెకుముకి పోటీలకు ఎంపికైన విద్యార్థినిలు

NLR: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాపూరు మండలంలోని గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ వేదికగా 'చెకుముకి సంబరాలు - 2025 సైన్స్ ఫెస్ట్' నిర్వహించారు. అయితే మండల స్థాయి పోటీల్లో ఎస్. గీతిక , ఎస్ జోషిత,ఎం. కీర్తన సత్తా చాటినట్లు స్కూల్ సిబ్బంది తెలిపారు. జెమ్స్ గ్రూప్‌గా పాల్గొని మండల ఫస్ట్ స్థానం సాధించి ప్రతిభను చాటారన్నారు. నవంబర్ 23న జరగబోయే జిల్లా స్థాయి పోటిల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.