పార్వతిపురం MROగా చందక సత్యనారాయణ

పార్వతిపురం MROగా చందక సత్యనారాయణ

పార్వతిపురం MROగా చందక సత్యనారాయణను నియమిస్తూ కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కొమరాడ ఎమ్మార్వో ఆఫీస్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయనను పార్వతీపురం బదిలీ చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణను నేడు పార్వతిపురం ఎమ్మార్వో‌గా బాధ్యతలు స్వీకరించమన్నట్లు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.