హనుమాన్‌ దేవాలయంలో హుండీ చోరీ

 హనుమాన్‌ దేవాలయంలో హుండీ చోరీ

RR: హనుమాన్ దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీ పాల్పడ్డారు. ఈ ఘటన మన్పూరాబాద్ చౌరస్తా సమీపంలో చోటు చేసుకుంది. నిన్న రాత్రి దేవాలయంలోని దుండగులు హుండీని పగులగొట్టి నగదును అపహరించుకుపోయారు. ఈ ఘటనపై ఆలయ కమిటీ సభ్యులు ఇవాళ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హుండీలో సుమారు రూ. 10 వేల నగదు చోరికి గురయినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.