పట్నాపూర్ గ్రామంలో 25 గంజాయి మొక్కలు స్వాధీనం
ADB: బోథ్ మండలంలోని పట్నాపూర్ గ్రామంలో ఆత్రం నగోరావు అనే వ్యక్తిపై తన పంటపై చేనులో గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్న సమాచారంతో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సుమారు 25 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఆత్రం నాగరావ్‌పై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీలో సిబంది కార్తీక్, సంధ్యారాణి, మయూరి, అరుణ పాల్గొన్నారు.