పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి బీసీ

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి బీసీ

NDL: డోన్ పట్టణంలో నూతనంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనులను ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. పట్టణంలో నిర్మించిన గ్రామీణ అభివృద్ధి డివిజనల్ కార్యాలయాన్ని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులతో కలిసి ఘనంగా ప్రారంభించారు. గత వైసిపి ప్రభుత్వంలో కంటే కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.