2026లో స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా ఇదే!
వచ్చే క్యాలెండర్ సంవత్సరానికి (2026) సంబంధించి స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా విడుదలైంది. జనవరి 26, మార్చి 3, 25, 31, ఏప్రిల్ 3, 14, మే 1, 28, జూన్ 26, సెప్టెంబర్ 14, అక్టోబర్ 2, 20, నవంబర్ 10, 24, డిసెంబర్ 25న కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. మహాశివరాత్రి (ఫిబ్రవరి 15), ఈద్-ఉల్-ఫితర్ (మార్చి 21), ఆగస్టు 15, దీపావళి లక్ష్మీపూజ (నవంబర్ 8) శని, ఆదివారాల్లో వస్తున్నాయి.