'కేంద్ర ఆరోగ్య పథకాలను సాధించాలి'

'కేంద్ర ఆరోగ్య పథకాలను సాధించాలి'

SRCL: మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లతో సిరిసిల్లలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య పథకాలను సాధించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని రజిత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య కేంద్ర పథకాలపై లక్ష్యాలు సాధించాలన్నారు. విధులలో సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు.