జర్నలిస్టు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
MHBD: నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామానికి చెందిన జర్నలిస్ట్ మద్దెల శ్రీనివాస్ గౌడ్ ఇటీవల మరణించారు. శుక్రవారం TUWJ (IJU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ జిల్లా అధ్యక్షుడు సీహెచ్. శ్రీనివాస్‌తో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. శ్రీనివాస్ మరణం చాలా బాధాకరమని, అతను లేని లోటును పూడ్చలేనిదని అన్నారు.