గ్రామ, మండల ప‌రిపాలనపై ట్రైనీ ఎంపీడీవోల‌కు అవగాహన

గ్రామ, మండల ప‌రిపాలనపై ట్రైనీ ఎంపీడీవోల‌కు అవగాహన

BHNG: TGIRD ఆధ్వ‌ర్యంలో ట్రైనీ MPDOలు బీబీన‌గ‌ర్‌ మండలం అన్నంపట్ల గ్రామాన్ని బుధవారం సందర్శించారు. గ్రామ పంచాయతీ నిర్వహించే అన్ని రకాల రికార్డులు, గ్రామ పరిపాలన అంశాలు, సెర్ప్ విభాగంలో డాక్రా సంఘాలు, లోన్లు, SHGలు, రికార్డుల నమోదు, EGS విభాగంలో నర్సరీ, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, సోక్‌ పిట్స్‍ గురించి అధికారులు వారికి అవగాహన కల్పించారు.