'నిత్యం వెలుగుతున్న దీపాలు.. చర్యలు తీసుకోండి'

'నిత్యం వెలుగుతున్న దీపాలు.. చర్యలు తీసుకోండి'

వనపర్తి: దొడగుంటపల్లి గ్రామంలో పగలు రాత్రి తేడా లేకుండా పట్టపగలే వీధి లైట్లు వెలుగుతున్నా అధికారుల పట్టించుకోవట్లేదని గ్రామస్తులు తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి.. వీధి దీపాలను రాత్రి మాత్రమే వెలిగేలా చర్యలు తీసుకోవాలిని కోరారు.