జిల్లాలో 150 కేసులు నమోదు : ఎస్పీ
NGKL: తొలి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో 900 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. 20 మండలాలు, 460 గ్రామపంచాయతీలు, 4,102 వార్డులలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 3- చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ రూ.1.53 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని, 150 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.