తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

ATP: మొంథా తుఫాన్‌ నేపథ్యంలో ప్రజలు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ సూచించారు. వాస్తవ సమాచారం లేదా ప్రభుత్వ సాయం కోసం స్టేట్‌ కంట్రోల్‌‌రూమ్‌ నంబర్‌లు 112, 1070 లేదా టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004250101ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైనప్పుడు జిల్లా కంట్రోల్‌ రూమ్‌ ను సంప్రదించాలని సూచించారు.