ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

NGKL: పట్టణంలోని ఓంనగర్ కాలనీలో వెలసిన సంతోషిమాత ఆలయ అభివృద్ధి కొరకు పట్టణానికి చెందిన గాజుల సురేష్, స్వాతి దంపతులు రూ.50 వేలు విరాళాన్ని శుక్రవారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రకాష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి దంపతులకు వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు.