అడవిదేవులపల్లిలో సర్పంచ్‌గా గెలిచింది వీరే..!
NLG: అడవిదేవులపల్లిలో సర్పంచ్‌గా గెలిచింది వీరే..!
★ అడవిదేవులపల్లి- చినరామయ్య
★ నడిగడ్డ- బంగారు
★ ఉల్వాయిపాలెం- మోతీలాల్
★ ముదిమాణిక్యం- వెంకటేశ్వర్లు
★ చాంప్లతండా- సరోజ
★ బంగారుకుంటదండా- మూడవత్‌సేవ