ఉత్తమ ZPTCగా శామ్యూల్

ఉత్తమ ZPTCగా శామ్యూల్

ELR: ద్వారకా తిరుమల ZPTC సభ్యుడు చిగురుపల్లి శామ్యూల్ ఉత్తమ ZPTCగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో శామ్యూల్ ZP ఛైర్మన్ గంట పద్మశ్రీ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఉత్తమ పనితీరు కనబరిచినందుకుగాను శామ్యూల్‌కు ప్రశంసా పత్రం లభించింది. పలువురు TDP, YCP నేతలు ఆయనను అభినందించారు.