పౌష్టికాహారంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి: కలెక్టర్

పౌష్టికాహారంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి: కలెక్టర్

NRPT: పోషకాహార ప్రాముఖ్యతపై ఈనెల 22 వరకు నిర్వహించనున్న పోషణ పక్షం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో పోషణ పక్షం గోడ పత్రికను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లలో ఊబకాయాన్ని తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.