ఉమ్మడి హైదరాబాద్ జిల్లా TOP NEWS @ 9PM

ఉమ్మడి హైదరాబాద్ జిల్లా TOP NEWS @ 9PM

★ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా కాళోజీ జయంతి ఉత్సవాలు
★ రహమత్‌నగర్‌లో పర్యటించిన దివంగత MLA మాగంటి గోపీనాథ్ కుమార్తెలు
★ గ‌చ్చిబౌలిలో రూ.11 కోట్లు విలువ గల 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా
★ తాండూరులోని ఓ హోటల్‌ బిర్యానీలో పురుగులు.. రూ.25 వేల జరిమానా