VIDEO: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

VIDEO: బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

E.G: అనపర్తి మండలం రామవరం లో ఆదివారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి బీజేపీ సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగిన పార్టీ బీజేపీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.