VIDEO: ఏసీబీకి చిక్కిన సచివాలయ ఉద్యోగి

VIDEO: ఏసీబీకి చిక్కిన సచివాలయ ఉద్యోగి

VSP: సచివాలయంలో లంచం తీసుకుంటూ ఓ ఉద్యోగి ACBకి పట్టుబడ్డ ఘటన అక్కయ్యపాలెంలో చోటుచేసుకుంది. జగ్గారావు బ్రిడ్జి వద్ద ఉన్న సచివాలయంలో రాజేష్ అనే వ్యక్తి రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తల్లి ఆస్తులు కొడుకు పేరు మీదకు బదలాయించేందుకు ఓ వ్యక్తి నుంచి రూ.80,000 లంచం డిమాండ్ చేశాడు. ఇవాళ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.