నేడు గిరి ప్రదక్షిణ రహదారి ప్రారంభం

నేడు గిరి ప్రదక్షిణ రహదారి ప్రారంభం

VZM: రామ తీర్థాలలో 3.4 కోట్ల రూపాయలతో నిర్మించిన గిరి ప్రదక్షిణ రహదారిని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ ఉ. 10 గంటలకు వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని టూ వే ఇంట్రాక్షన్ విధానంలో లైవ్ స్ట్రీమింగ్‌ను రామతీర్థంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ సుందర్ రెడ్డి, ఎమ్మెల్యే లోకం మాధవి ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు.