అగ్ని వీర్ కు ఎంపికైన నౌపడ విద్యార్థులు

Sklm: సంతబొమ్మాళి మండలం నౌపాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన 12 మంది విద్యార్ధులు అగ్నివీర్కు ఎంపికైయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం కళాశాల ప్రిన్సిపల్ భీమేశ్వరావు మాట్లాడుతూ.. వీళ్లు దేశ సేవలో తమవంతు బాధ్యత తీసుకుని దేశానికి రక్షణ కల్పించాలని కోరారు. విద్యార్థులు ఇంతటి ఘనత సాధించినందుకు ఉపాధ్యాయ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.