"ఓటు ఒక్కటే కానీ.. అది వేల మార్పులకు శక్తి”

"ఓటు ఒక్కటే కానీ.. అది వేల మార్పులకు శక్తి”

MDK: జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎన్నికల హడావిడి మొదలైంది. అయితే ఈ ఎన్నికలు కేవలం ఓట్ల పోటీ కాదు గ్రామ భవిష్యత్‌ను మార్చే ఓ శక్తి.  ఓటు కేవలం హక్కు మాత్రమే కాదు, మీ గ్రామ అభివృద్ధిపై మీరు చేసే సంతకం లాంటిది. ఓటు వేసే ముందు గ్రామానికి మంచి చేసే నాయకుడు ఎవరు అనేది నిర్ణయించుకుని ఓటు వేయండి. గ్రామ సమస్యలపై అవగాహన ఉండే సేవకుడిని ఎన్నుకోండి.