VIDEO: నగరంలో మాజీ సీఎం దిష్టిబొమ్మ దహనం

VIDEO: నగరంలో మాజీ సీఎం దిష్టిబొమ్మ దహనం

KRNL: మాజీ సీఎం వైఎస్ జగన్ బీసీలకు క్షమాపణ చెప్పాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ డిమాండ్ చేశారు. కర్నూలులోని టీడీపీ జిల్లా కార్యాలయం ముందు జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీసీలైన ఐఏఎస్ అధికారులపై అసభ్య వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బీసీల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను సమాజం సహించబోదన్నారు.